మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మృతి.

మంథని మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి మృతి. - రాంరెడ్డి మృతి తీరని లోటు. జనం వాయిస్, మంథని : చంద్రుపట్ల రాంరెడ్డి.జననం: 18/03/1947.మరణం:03/02/2026.స్వగ్రామం: ఖమ్మం పల్లి, ముత్తారం మండలం, పెద్దపల్లి జిల్లా..కుమారులు: సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి..పదవులు: ఖమ్మం పల్లి సర్పంచ్, ముత్తారం ఎంపీపీ, 1994-1999 వరకు టీడీపీ ఎమ్మెల్యే గా. హక్కుల కోసం నిరంతరం పోరాడిన నాయకుడు మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయన మృతి వార్తతో మంథని...