ఎక్కేక్కి ఏడ్చినా మాజీ మంత్రి ఎర్రబెల్లి.
ఎక్కేక్కి ఏడ్చినా మాజీ మంత్రి ఎర్రబెల్లి. - పోలీసు స్టేషన్‌కు ఎర్రబెల్లి తరలింపు.- మద్దతుగా కవిత, రెడ్యా నాయక్ రాక. - మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి.జనం వాయిస్, తొర్రూరు, ఫిబ్రవరి 17: తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు నర్సింహులపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ పరిణామంతో రాజకీయ వర్గాల్లో ఉద్రిక్తత నెలకొంది. సంఘటన విషయం తెలిసిన వెంటనే ఆయన అనుచరులు, కార్యకర్తలు పోలీసు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. మాజీ ఎంపీ...