కేసీఆర్‌తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ.

కేసీఆర్‌తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ.- ఎర్రవెల్లిలో భావోద్వేగ దృశ్యాలు. - "నన్ను దేవుడే పంపిండు" అంటూ కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భావోద్వేగ వ్యాఖ్యలు. - ఎర్రవెల్లి నివాసంలో ఘన స్వాగతం పలికిన కేటీఆర్, మాజీ మంత్రులు. - జగిత్యాల రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు వేదికైన మర్యాదపూర్వక భేటీ.జనం వాయిస్, హైదరాబాద్, ఏప్రిల్ 10: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి మరియు సీనియర్ నాయకుడు టి. జీవన్ రెడ్డి శుక్రవారం నాడు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్...