సామూహిక పెళ్లి పేరుతో మోసం.
సామూహిక పెళ్లి పేరుతో మోసం. 42 మంది వరులకు షాక్. అనాథ యువతుల పేరుతో వల. ప్రధాన నిందితుల అరెస్ట్. జనం వాయిస్, మధ్యప్రదేశ్, మే 27: మధ్యప్రదేశ్‌లోని దేవాస్‌లో సామూహిక వివాహం పేరుతో భారీ మోసం వెలుగుచూసింది. పెళ్లి కోసం ఆశగా వచ్చిన 42 మంది వరులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆదివారం నిర్వహిస్తామని చెప్పిన వివాహ వేడుకకు చేరుకున్న వారికి అక్కడ వధువులు గానీ, పెళ్లి ఏర్పాట్లు గానీ కనిపించకపోవడంతో తాము మోసపోయామని గ్రహించారు. ఈ ఘటన...