రివార్డ్ పాయింట్ల పేరుతో మోసాలు.

రివార్డ్ పాయింట్ల పేరుతో మోసాలు.- లింకులు, క్యూఆర్ కోడ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరిక.- నకిలీ యాప్‌లు, ఫిషింగ్ లింకులతో సైబర్ నేరగాళ్ల వల.- అప్రమత్తతే రక్షణ: తెలంగాణ పోలీసులు.జనం వాయిస్, హైదరాబాద్, జనవరి11: రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్ పేరుతో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారని తెలంగాణ పోలీసులు హెచ్చరించారు. క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లు, క్యూపే పాయింట్లు, లాయల్టీ పాయింట్లు అంటూ వస్తున్న సందేశాలు, కాల్స్‌ను నమ్మవద్దని సూచించారు. ఇటువంటి మోసాల ద్వారా బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.తెలియని...