ఆర్టీసీ బస్సులో పురుషులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి.
ఆర్టీసీ బస్సులో పురుషులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి. - వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్ ,సురభి శ్రీధర్. జనం వాయిస్, గోదావరిఖని : మహిళలతోసమానంగా పురుషులకు ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించాలని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఆర్టీసీ బస్సులో రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారో అదేవిధంగా పురుషులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ లయన్ డాక్టర్...