రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరం.

రంపచోడవరంలో ఉచిత మెగా వైద్య శిబిరం.- గిరిజన ప్రాంత ప్రజలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవలు.- అల్లుూరి సీతారామ రాజు జిల్లాలో వైద్య సేవలు.- పలు ప్రత్యేక విభాగాల్లో ఉచిత పరీక్షలు- గిరిజన, దూర ప్రాంత ప్రజలకు లబ్ధి.జనం వాయిస్,రంపచోడవరం: అల్లుూరి సీతారామ రాజు జిల్లాలోని రంపచోడవరం పట్టణంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరం ద్వారా స్థానిక ప్రజలు, ముఖ్యంగా గిరిజన ప్రాంతాలకు చెందిన వారు విస్తృతంగా లబ్ధి పొందారు.ఈ వైద్య శిబిరంలో...