మహిళలకు ఉచితంగా పాస్ ఫోటోలు.
మహిళలకు ఉచితంగా పాస్ ఫోటోలు.-ఈ అవకాశాన్ని మహిళామణులందరు వినియోగించుకోవాలి.-ఎస్వీఆర్ ఫోటో ఫ్యాక్టరీ అధినేత డాక్టర్ ఏల్పుల వెంకటేష్.జనం వాయిస్, మంథని: మంథని పట్టణం గాంధీచౌక్ లోని ఎస్విఆర్ ఫోటో ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని గురు, శుక్రవారాలు రెండు రోజులపాటు మహిళలందరికీ 8 పాస్ పోర్టు సైజు ఫోటోలను ఉచితంగా అందించనున్నారు. తాను సంపాదించిన కొంత మొత్తాన్ని సమాజ సేవకు ఖర్చు చేస్తున్నానని అందులో భాగంగా మహిళామణులందరికీ రెండు రోజులపాటు ఉచితంగా ఎనిమిది పాస్పోర్ట్ సైజు ఫోటోలను అందిస్తున్నట్లు ఎస్వీఆర్ ఫోటో ఫ్యాక్టరీ...