గద్వాలలో సంచలన తీర్పు.-భర్త హత్య కేసులో భార్య, నలుగురికి యావజ్జీవం.<br>

గద్వాలలో సంచలన తీర్పు.-భర్త హత్య కేసులో భార్య, నలుగురికి యావజ్జీవం.జనం వాయిస్,గద్వాల, డిసెంబర్09: జోగులాంబ గద్వాల జిల్లా కోర్టు మంగళవారం వెలువరించిన తీర్పు స్థానికంగా కాకుండా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంలా మారింది. భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన కేసులో భార్య కృష్ణవేణితో పాటు మరో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2019లో జరిగిన ఈ హత్య కేసు అప్పట్లో పెద్ద కలకలం రేపింది. అలంపూర్ పట్టణానికి చెందిన షాలు–కృష్ణవేణి దంపతులు సాధారణ కుటుంబం. షాలు డ్రైవర్‌గా, కృష్ణవేణి...