వరల్డ్ కప్ ముందు కివీస్‌పై గంభీర్ సేన దండయాత్ర.
వరల్డ్ కప్ ముందు కివీస్‌పై గంభీర్ సేన దండయాత్ర.- వరుసగా 8 మ్యాచ్‌లకు రంగం సిద్ధం.జనం వాయిస్, హైదరాబాద్, డిసెంబర్ 22: దక్షిణాఫ్రికాతో స్వదేశీ సిరీస్‌ను ముగించిన భారత క్రికెట్ జట్టు కొద్ది రోజుల విరామం తర్వాత 2026లో కొత్త ఉత్సాహంతో మైదానంలోకి దిగబోతోంది. కొత్త సంవత్సరంలో తొలి సవాల్‌గా న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్లు మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. మొత్తం ఎనిమిది మ్యాచ్‌లతో కూడిన ఈ సిరీస్ వరల్డ్ కప్‌కు...