ఆదర్శ గ్రామంగా గాంధీపురం..!
ఆదర్శ గ్రామంగా గాంధీపురం..!... కులాల్ని గెలిచిన ప్రేమ వివాహాలు..!... కులాల కుడ్యాలను బద్దలు కొట్టిన విప్లవం.... కొన్నేళ్ల నుండి పెద్దలను ఆదర్శంగా తీసుకున్న యువత.... ఆదర్శ దంపతులకు ప్రభుత్వం అండగా నిలవాలి. మహబూబాబాద్ / జనం వాయిస్ : మహబూబాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలోని గాంధీపురం గ్రామం నేడు దేశానికే ఒక దిక్సూచిగా నిలిచింది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ గ్రామంగా పేరుంది. గత కొన్నేళ్ల నుండి కులం, మతం పేరిట సమాజం విడిపోతున్న ప్రస్తుత తరుణంలో, ఈ గ్రామంలో సుమారు 60 శాతం కులాంతర వివాహాలు...