గోదావరిఖని లో గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్.
గోదావరిఖని లో గంజాయి పట్టివేత.. ఇద్దరు అరెస్ట్.• చంద్రపూర్ నుంచి రైలు మార్గంలో తరలింపు.. • 1.50 కిలోల గంజాయి స్వాధీనం.జనం వాయిస్, గోదావరిఖని, సెప్టెంబర్ 15:గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు యువకులను గోదావరిఖని వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 1.50 కిలోల ఎండిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.52,500 ఉంటుందని పోలీసులు తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. గోదావరిఖని బస్టాండ్ ఔట్‌గేట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో పోలీసులు...