వినాయకుడి మెడలో నోట్ల దండ చోరీ..

వినాయకుడి మెడలో నోట్ల దండ చోరీ.. చాకచక్యంగా పట్టుకున్న యువకులు. వేములవాడ వినాయక వేడుకల్లో ఆసక్తికర ఉదంతం. వినాయకుడికి రూ. 50 వేల విలువైన నోట్ల దండను అలంకరించిన నిర్వాహకులు. తెల్లవారుజామున దండను చోరీ చేసిన యువకుడు. జనం వాయిస్, వేములవాడ, సెప్టెంబర్ 22: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో వినాయక చవితి వేడుకల వేళ ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. పట్టణంలోని బద్దిపోచమ్మ వీధిలో జీవైసీ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుని విగ్రహానికి రూ. 500 నోట్లతో రూపొందించిన రూ.50 వేల...