ముత్తారంలో ‘గ్యాస్’ కష్టాలు.

ముత్తారంలో 'గ్యాస్' కష్టాలు. - 15 రోజులైనా రాని సిలిండర్. -  వినియోగదారుల ఆవేదన. జనం వాయిస్, ముత్తారం, మే 6: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండల కేంద్రంలోని "రాణా ప్రతాప్ ఇండియన్ గ్యాస్" ఏజెన్సీ తీరుపై వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుని 15 రోజులు గడుస్తున్నా, నేటికీ డెలివరీ కాకపోవడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీ వారికి ఫోన్ చేసిన సరైన సమాధానం రావడం లేదని, అధికారుల పర్యవేక్షణ కరువైందని బాధితులు ఆరోపిస్తున్నారు. బుకింగ్...