టి.ఎస్.జె.యూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా గట్టు మహేష్ గౌడ్ నియామకం.
టి.ఎస్.జె.యూ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా గట్టు మహేష్ గౌడ్ నియామకం.జనం వాయిస్, పెద్దపల్లి:తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ (TSJU) పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా గట్టు మహేష్ గౌడ్ ను నియమించినట్లు టి.ఎస్.జె.యూ (TSJU) రాష్ట్ర అధ్యక్షుడు నారాగోని పురుషోత్తం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ లు సంయుక్తంగా ప్రకటించి మహేష్ గౌడ్ కు నియామక పత్రాన్ని అందజేశారు. జిల్లా కమిటీతో చర్చించి నూతన అధ్యక్షున్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా అధ్యక్షుడు మహేష్ గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం...