ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీతా వృత్తిదారుల నిరాహార దీక్ష.

ఫిబ్రవరి 17న ఇందిరాపార్క్ వద్ద గీతా వృత్తిదారుల నిరాహార దీక్ష.-ఉమ్మడి కరీంనగర్  హుజురాబాద్ ప్రాంతాలనుండి గీతా వృత్తిదారులు దీక్షకు తరలి రండి.-జక్కే వీరస్వామిగౌడ్ రాష్ట వ్యవస్థాపక అద్యక్షులు సర్వాయి పాపన్న మోకుదెబ్బ(గౌడ సంఘము).జనం వాయిస్, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే 2026-27 బడ్జెట్ లో గీత వృత్తిదారుల సంక్షేమానికి 5000 కోట్లు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 17వ తేదీన కల్లు గీతా కార్మిక సంఘo...