గ్లోబల్ సమ్మిట్ పై తెలంగాణ సర్కార్ ఫోకస్..!
గ్లోబల్ సమ్మిట్ పై తెలంగాణ సర్కార్ ఫోకస్..!జనం వాయిస్, తెలంగాణ:భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ఏజెండాగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహణకు రాష్ట్ర సర్కార్ సిద్ధమైంది, ఈనెల 8,9, తేదీల్లో హైదరాబాద్ లోని భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది.. అంతర్జాతీయ స్థాయిలో ఈ వేడుకలను నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.ఫ్యూచర్ సిటీలో ఏ రంగంలోనైనా సరే పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లను తెలంగాణ సర్కారు ఆకర్షిస్తోంది.దాదాపు 3 నెలల పాటు కసరస్తు చేసిన రూపొందిం చిన...