మానవత్వం చాటుకున్న గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి.
మానవత్వం చాటుకున్న గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేన రెడ్డి.రోడ్డు ప్రమాదం బాధితులను ఆదుకున్న పోలీసులు.జనం వాయిస్, గోదావరిఖని, జూలై 22:రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని ఎన్టీపీసీ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గోదావరిఖని వన్టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ సిబ్బంది వెంటనే స్పందించి గాయపడిన వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. గోదావరిఖని వైపు వెళ్తున్న ఓ లారీకి టైరు పంక్చర్ కావడంతో దానిని రోడ్డుపై నిలిపి ఉంచారు.అదే సమయంలో ఛత్తీస్గఢ్ వైపు వెళ్తున్న డీసీఎం...