బైక్ అడ్డంగా ఉంది తీయమని అడిగినందుకే..-వ్యక్తిపై యువకుల దాడి.-గోదావరిఖని లో ఘటన.
బైక్ అడ్డంగా ఉంది తీయమని అడిగినందుకే..-వ్యక్తిపై యువకుల దాడి.-గోదావరిఖని లో ఘటన.జనం వాయిస్, గోదావరిఖని:పెద్దపల్లి జిల్లా గోదావరిఖని విఠల్ నగర్ లో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు హల్చల్ చేస్తూ ఒకరిపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఈ ఘటనపై పోలీసులకు రామగిరి క్రాంతి అనే వ్యక్తి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.వివరాల్లోకి వెళ్తే... ఇంటి వద్ద చుట్టాలు వచ్చిన సందర్భంలో మద్యం కోసం క్రాంతి సమీపంలోని ఓ మద్యం షాపుకు వెళ్లి తిరిగి వస్తుండగా, రోడ్డులో ఒక బైక్ అడ్డంగా పెట్టి ఉండటంతో...