కోడి పందెంలో అదృష్టం.. ఒకే పందెంలో 1.53 కోట్లు గెలుపు..!
కోడి పందెంలో అదృష్టం.. ఒకే పందెంలో 1.53 కోట్లు గెలుపు..!జనం వాయిస్,తాడేపల్లిగూడెం: సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందేలు జోరుగా సాగుతున్నాయి. పండుగ రెండో రోజైన గురువారం తాడేపల్లిగూడెం పరిధిలో జరిగిన భారీ పందెం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఒక్క పందెంలోనే రాజమండ్రికి చెందిన రమేశ్ అనే పందెం రాయుడు ఏకంగా 1.53 కోట్లు గెలుచుకున్నాడు. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకటరామయ్య బరిలో గుడివాడకు చెందిన ప్రభాకర్ కోడి, రాజమండ్రి రమేశ్ కోడి మధ్య హోరాహోరీ పోరు జరిగింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ...