గ్రామ పంచాయతీలకు శుభవార్త: స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ప్రకటించిన సీఎం
గ్రామ పంచాయతీలకు శుభవార్త: స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ ప్రకటించిన సీఎం- 12,706 గ్రామ పంచాయతీలకు అదనపు నిధులు.- సర్పంచులే గ్రామాభివృద్ధికి కీలకం- కొడంగల్ ఆత్మీయ సమావేశంలో సీఎం దిశానిర్దేశం.జనం వాయిస్, కొడంగల్, డిసెంబర్ 24: తెలంగాణ రాష్ట్రంలోని 12,706 గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభవార్తను అందించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ కింద అదనంగా నిధులు కేటాయించనున్నట్లు ప్రకటించారు. మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు...