అవ్వ – తాతలకు గుడ్‌న్యూస్.
అవ్వ - తాతలకు గుడ్‌న్యూస్. కొత్త పింఛన్లు ఇస్తారట. జూన్ 2న కొత్త పింఛన్ల పంపిణీకి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా “చేయూత” పథకానికి భారీ ఊతం. రెండు లక్షల కొత్త పింఛన్లకు బడ్జెట్‌లో ఆమోదం. మూడు సంవత్సరాల తర్వాత కొత్త లబ్ధిదారులకు అవకాశం. జనం వాయిస్, వెబ్ డెస్క్, మే 21: తెలంగాణలో అవ్వ - తాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 2 తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా కొత్త పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. “చేయూత”...