విదేశాల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.180 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్.
విదేశాల్లో చదివే విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.180 కోట్లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్. విదేశాల్లో చదివే విద్యార్థులకు పెండింగ్ స్కాలర్‌షిప్ నిధులు విడుదల.మొత్తం 3,008 మంది విద్యార్థులకు రూ.179.9 కోట్ల కేటాయింపు.మైనారిటీ విద్యార్థులకు అత్యధికంగా రూ.76.1 కోట్ల విడుదల.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో ఆర్థిక శాఖ చర్యలు.ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కూడా నిధుల పంపిణీ పూర్తి జనం వాయిస్, తెలంగాణ, సెప్టెంబర్ 12: తెలంగాణ ప్రభుత్వం విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు భారీ ఊరట కల్పించింది. పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్...