తెలంగాణ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్,  ఉద్యోగులకు శుభవార్త.

తెలంగాణ కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్,  ఉద్యోగులకు శుభవార్త.జనం వాయిస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్, ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు అందించింది, ఏళ్ల తరబడి వేతనాల చెల్లింపు ల్లో ఎదుర్కొంటున్న ఇబ్బం దులకు శాశ్వత పరిష్కారం చూపుతూ ఏప్రిల్ నెల నుంచి నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలోనే జీతాలు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, ఈ విప్లవాత్మక మార్పు ద్వారా మధ్యవర్తులు ప్రైవేటు ఏజెన్సీల దోపిడీకి అడ్డుకట్ట పడనుంది...ప్రభుత్వం వద్ద ఉన్న...