ప్రకాశం జిల్లాలో గూడ్స్ రైలు ప్రమాదం.
ప్రకాశం జిల్లాలో గూడ్స్ రైలు ప్రమాదం.అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పిన వ్యాగన్లు.విజయవాడ–చెన్నై ప్రధాన మార్గంలో రాకపోకలకు అంతరాయం.యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టిన రైల్వే అధికారులు.జనం వాయిస్, ప్రకాశం జిల్లా: ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో గూడ్స్ రైలుకు చెందిన పలువురు వ్యాగన్లు అదుపు తప్పి పక్కనే ఉన్న రెండు రైల్వే ట్రాక్‌లపై పడిపోయాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో వ్యాగన్లు పడిపోవడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది....