థియేటర్లో తొలిసారి పడయప్ప.. నీలాంబరిగా రమ్యకృష్ణకు గూస్‌బంప్స్.<br>
థియేటర్లో తొలిసారి పడయప్ప.. నీలాంబరిగా రమ్యకృష్ణకు గూస్‌బంప్స్.జనం వాయిస్, చెన్నై, డిసెంబర్ 22: తమిళ సినీ చరిత్రలో ఎవర్‌గ్రీన్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన రజనీకాంత్ చిత్రం పడయప్ప మరోసారి వెండితెరపై ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది. రజనీకాంత్ సినీ ప్రస్థానం 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ నెల 12న ఈ చిత్రాన్ని థియేటర్లలో తిరిగి విడుదల చేయగా, అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. 1999లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సంచలన రికార్డులు సృష్టించడమే కాకుండా, పాత్రల పరంగా కూడా చిరస్థాయిగా...