కదంబ పూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గోస్కుల సదయ్య.

కదంబ పూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా గోస్కుల సదయ్య.-పదవి లేకుండానే సేవలతో గుర్తింపు. జనం వాయిస్, సుల్తానాబాద్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబపూర్ గ్రామంలో గత 20 సంవత్సరాల నుండి పదవులు, రాజకీయ లాభాలు వ్యక్తిగత ఆశలు ఏవి కోరుకోకుండానే గ్రామ ప్రజల సమస్యల పట్ల అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడిగా గోస్కుల సదయ్య ప్రత్యేక గుర్తింపు పొందారు. 20 సంవత్సరాలుగా పదవి ఆశించకుండా గ్రామం మనుగడ కోసం పోరాడుతూ.. ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించి, ఏ క్షణంలోనైనా ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయo...