కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహా గర్జన సభ కు వేలాదిగా తరలిరండి.

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మహా గర్జన సభ కు వేలాదిగా తరలిరండి. -రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ. -పోరాటాలతోనే హక్కులు సాధ్యం. -గోపా డివిజన్ అధ్యక్షులు సమ్మిగౌడ్ చిలువేరు. జనం వాయిస్, తెలంగాణ: కల్లుగీత కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా నవంబర్ 28వ తేదీన సూర్యాపేటలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల వెంకటరమణ ప్రకటించారు.ఈ మహాసభకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిమంది గీత కార్మికులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.హన్మకొండ జిల్లా రాంపూర్ గ్రామంలో...