నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.

నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.ఉద్యోగాల వయోపరిమితి 44 ఏళ్లకు పెంపు.పదేళ్ల అదనపు సడలింపుతో నిరుద్యోగుల్లో ఆనందం.యూనిఫాం ఉద్యోగాలకు మాత్రం పాత నిబంధనలే.జనం వాయిస్, హైదరాబాద్, మే 19: తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం గరిష్ఠ వయోపరిమితిని మరో పదేళ్ల పాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయంతో వేలాది మంది అభ్యర్థులకు మరోసారి...