పశుపోషకులకు ఊరటగా ప్రభుత్వం చర్యలు.
పశుపోషకులకు ఊరటగా ప్రభుత్వం చర్యలు.- తోటపల్లిలో గొర్రెలు–మేకలకు ఉచిత నట్టల నివారణ ప్రారంభం.- పాఠశాల భవనం నూతనంగా నిర్మిస్తామని హామీ.- వివో భవనం మంజూరుకు ప్రకటన.- మంత్రి పొన్నం ప్రభాకర్.జనం వాయిస్, హుస్నాబాద్, డిసెంబర్ 24: హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. పశుపోషక రైతులకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పశువుల ఆరోగ్యం మెరుగుపడితేనే రైతుల ఆర్థిక పరిస్థితి బలోపేతమవుతుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.అనంతరం...