ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి.
ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలి.- యువనాయకుడు అల్లిపూర్ గ్రామ సర్పంచ్ కోదాటి సాయి కిరణ్.జనం వాయిస్, పెద్దపల్లి:ప్రభుత్వ పాఠశాలలను సద్వినియోగం చేసుకోవాలని యువనాయకుడు అల్లిపూర్ గ్రామ సర్పంచ్ కోదాటి సాయి కిరణ్ అన్నారు. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట హైస్కూల్లో యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పరీక్ష ప్యాడ్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా అల్లిపూర్ గ్రామ సర్పంచ్ కోదాటి సాయికిరణ్ ముఖ్య అతిథిగా హాజరై ఇప్పుడున్న రోజులలో ప్రవేట్ స్కూల్ లకు దీటుగా ప్రభుత్వ...