ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలి. - తుమ్మలూరు ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో పాల్గొన్న.- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు.- జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి.జనం వాయిస్, మహేశ్వరం, ఏప్రిల్ 02: 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామ పరిధిలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు జిల్లా కలెక్టర్...