తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.- ప్రభుత్వ ఉద్యోగులకు కంప్యూటర్ పరీక్ష తప్పనిసరి- పరిపాలనలో డిజిటల్ నైపుణ్యాల పెంపుకు ప్రభుత్వ ఆదేశాలు- టైపిస్టులు, అసిస్టెంట్లు సహా అనేక కేటగిరీలకు కొత్త నియమం- పరీక్షలో ఉత్తీర్ణత సాధించనివారిపై చర్యల సూచనజనం వాయిస్,హైదరాబాద్, డిసెంబర్ 2: తెలంగాణ ప్రభుత్వం పరిపాలన వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంచే దిశగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పని వేగం, పారదర్శకత, సమర్థత పెంచే లక్ష్యంతో, పలు విభాగాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు కంప్యూటర్ పరీక్షను తప్పనిసరిగా చేయాలని నిర్ణయించింది....