గౌడ జన హక్కుల కోసం పోరాటం చేయాలి.
గౌడ జన హక్కుల కోసం పోరాటం చేయాలి. టాడి టాపర్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్. పెద్దపల్లి లో ఘనంగా గౌడ ప్రజాప్రతినిధులు, జర్నలిస్టులకు సన్మానం. జనం వాయిస్, పెద్దపల్లి: సర్వాయి పాపన్న మోకు దెబ్బ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజాప్రతినిధులకు, జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఘనంగా సన్మానించారు. ఆదివారం పెద్దపల్లి పట్టణ శివారులోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలో గెలుపొందిన సుమారు 206...