హెల్మెట్‌తో తాటి చెట్టు ఎక్కిన గౌడన్న.

హెల్మెట్‌తో తాటి చెట్టు ఎక్కిన గౌడన్న. - భద్రతపై ప్రత్యేక సందేశం ఇచ్చిన గీత కార్మికుడు.జనం వాయిస్, మహబూబాబాద్ జిల్లా:నర్సింహులపేట మండలం కౌసల్యాదేవిపల్లి గ్రామంలో భద్రతపై చైతన్యం కలిగించే ఒక విశేష ఘటన చోటుచేసుకుంది. గండి కమలాకర్ అనే గీత కార్మికుడు తాటి చెట్టు ఎక్కేటప్పుడు హెల్మెట్ ధరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. సాధారణంగా తాటి చెట్లు ఎక్కడం ప్రమాదకరమైన పని కావడంతో, తన భద్రత కోసం ఆయన హెల్మెట్ ఉపయోగించడం స్థానికుల దృష్టిని ఆకర్షించింది. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే సమయంలో కొందరు హెల్మెట్...