పదవీ విరమణ పొందిన పంచాయతీ సెక్రటరీ  శామ్ సుందర్ రెడ్డికి ఘన సన్మానం.

పదవీ విరమణ పొందిన పంచాయతీ సెక్రటరీ  శామ్ సుందర్ రెడ్డికి ఘన సన్మానం.యాచారం, జూన్ 30, (జనం వాయిస్ ):గ్రామ పంచాయతీల్లో మూడు దశాబ్దాలకు పైగా విశిష్ట సేవలందించిన యాచారం మండలం నంది వనపర్తి పంచాయతీ సెక్రెటరీ శామ్ సుందర్ రెడ్డి (1990 బ్యాచ్) మంగళవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా నంది వనపర్తి కార్యాలయంలో ఆయనకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించి, శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమనికి మాడ్గుల ఎంపీడీవో విజయలక్ష్మి,యాచారం ఏపీవో శ్రీలత,గ్రామ సర్పంచ్ రాయికంటి విజయ్...