తిరుపతిలో అత్యాధునిక రీసెర్చ్ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్.

తిరుపతిలో అత్యాధునిక రీసెర్చ్ కేంద్రానికి గ్రీన్ సిగ్నల్.- ఏపీ ఫస్ట్ పేరుతో విజ్ఞాన–సాంకేతిక పరిశోధనల హబ్.- సీఎం చంద్రబాబు అధ్యక్షతన కీలక సమీక్షా సమావేశం.- ఏరోస్పేస్, డిఫెన్స్, డిజిటల్ రంగాలకు ప్రాధాన్యం.జనం వాయిస్, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో పరిశోధనలకు కొత్త దిశగా అడుగులు వేస్తూ, ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ – ఏపీ ఫస్ట్ పేరుతో తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు....