గుమ్మడి నర్సయ్య డైరెక్టర్‌ పై శ్యామలాదేవి ప్రశంసలు.

గుమ్మడి నర్సయ్య డైరెక్టర్‌ పై శ్యామలాదేవి ప్రశంసలు. జనం వాయిస్, సినిమా : సాధారణ జీవనశైలి, ప్రజల కోసం పోరాటం, నిస్వార్థ రాజకీయ తత్త్వం ఇవి అన్నీ గుమ్మడి నర్సయ్య పేరు వింటే గుర్తుకు వచ్చే లక్షణాలు. ప్రజల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్న సీపీఐ ఎంఎల్‌ నేత గుమ్మడి నర్సయ్య జీవితం ఇప్పుడు వెండితెరపైకి రానుంది. ‘గుమ్మడి నర్సయ్య’ పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్‌ నుంచి ఇటీవలే విడుదలైన మోషన్‌ పోస్టర్‌ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ఈ చిత్రంలో కన్నడ స్టార్‌...