టెక్నాలజీకి తలపోటు తెచ్చిన ‘గుండు’.
టెక్నాలజీకి తలపోటు తెచ్చిన ‘గుండు’. హాజరు కోసం కూలీ వినూత్న ఉపాయం!.సాఫ్ట్‌వేర్ కంటికి ఆనని కార్మికుడి మొఖం.పక్కనున్న మహిళ జుట్టుతో ‘కవర్’ చేసిన వైనం.మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో విచిత్ర ఘటన. మహబూబాబాద్, మే 29 (జనం వాయిస్): కోట్లాది రూపాయలు ఖర్చు చేసి రూపొందించిన ప్రభుత్వ ఆధునిక సాంకేతికత.., ఒక సాదాసీదా కూలీ ఉపాయం ముందు చిన్నబోయింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (NMMS) యాప్‌లోని లోపాలను, ఒక కార్మికుడి ‘గుండు’ బట్టబయలు చేసింది. గుండుతో ఉన్న కార్మికుడిని...