కాళేశ్వరంలో.. ‘హనుమాన్ దీక్షలు’.

కాళేశ్వరంలో.. 'హనుమాన్ దీక్షలు'. - సుమారు ఐదు వందల మంది హనుమాన్ దీక్ష తీసుకున్న భక్తులు. - జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిన కాళేశ్వరం. జనం వాయిస్, మహాదేవపూర్: జయశంకర్ జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరం గ్రామంలో హనుమాన్ మాలధారణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కాళేశ్వరంలోని విరాంజనేయస్వామి దేవాలయంలో అర్చకులు మాడుగుల బాపు శర్మ మరియూ పవన్ శర్మ ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల హనుమాన్ భక్తులు అర్ధమండల (21రోజుల..) దీక్షలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా బాపు శర్మ మాట్లాడుతూ హనుమంతుడు...