కేసీఆర్‌కు వెలువెత్తిన జన్మదిన శుభాకాంక్షలు.

కేసీఆర్‌కు వెలువెత్తిన జన్మదిన శుభాకాంక్షలు.- రాజకీయ, సినీ ప్రముఖుల సందేశాలు. - పేరు పేరునా ధన్యవాదాలు తెలిపిన కేసీఆర్. - సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్ష.జనం వాయిస్, హైదరాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు రాజకీయ పార్టీల నేతలు, సినీ తారలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక మాధ్యమ వేదికల ద్వారా కేసీఆర్ సుఖసంతోషాలతో,...