ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం.
ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం స్నేహితుల దినోత్సవం. జనం వాయిస్, డెస్క్: స్నేహితుల దినోత్సవం.త్వమేవ మాతా చ పితా త్వమేవత్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవత్వమేవ సర్వం మమ దేవదేవ ||కృష్ణ - కుచేల స్నేహం.పరమాత్మ అనుగ్రహాన్ని పొందడానికి చూపించే నవవిధ భక్తుల (శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం లేదా స్నేహం, ఆత్మనివేదనం)లో స్నేహభక్తి ఒకటి. భగవంతునితో స్నేహం చేసి, దానితో సమానంగా భక్తిని ప్రదర్శించగలగడం అందరివల్లా అయ్యే పనికాదు. దీనిలో అద్భుత...