సమాజ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రమజీవులకు మేడే శుభాకాంక్షలు.

సమాజ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తున్న శ్రమజీవులకు మేడే శుభాకాంక్షలు. మంత్రి కందుల దుర్గేష్.విజ్జేశ్వరంలో మే డే వేడుకల్లో పాల్గొన్న మంత్రి. జనం వాయిస్, నిడదవోలు, మే 01:లోకాన్ని నడిపించే చక్రం శ్రామికుడి చెమట చుక్కేనని, సమాజ ప్రగతికి పునాది వేస్తున్న ప్రతి కార్మిక సోదరుడికి  మంత్రి కందుల దుర్గేష్ మే డే శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా విజ్ఞేశ్వరం గ్రామంలో నిర్వహించిన మే డే వేడుకల్లో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మికుల జెండాను...