విఘ్నాలు తొలగించి.. విజయాలు అందించు గణనాథా!

విఘ్నాలు తొలగించి.. విజయాలు అందించు గణనాథా!భక్తిశ్రద్ధలతో వినాయక చవితికి సిద్ధమైన ప్రజలు.. వీధివీధినా కొలువుదీరనున్న బొజ్జ గణపయ్య.జనం వాయిస్, వెబ్ డెస్క్, సెప్టెంబర్ 13: వినాయక చవితి పర్వదినానికి తెలంగాణ రాష్ట్రం ముస్తాబైంది. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి పూజకు ప్రజలు సిద్ధమయ్యారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా గణనాథుడిని తమ ఇళ్లలో ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద భారీ గణేష్ మండపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.వినాయకుడి ప్రతిమల కొనుగోళ్లతో మార్కెట్లు సందడిగా మారాయి. పూలు, పత్రి,...