థార్ కారు, బుల్లెట్ బైక్ లు నడిపేవారు పోకిరీలే..హర్యానా డీజీపీ సంచలన వ్యాఖ్యలు.
థార్ కారు, బుల్లెట్ బైక్ లు నడిపేవారు పోకిరీలే..హర్యానా డీజీపీ సంచలన వ్యాఖ్యలు. -అలాంటి వాహనాలను తనిఖీ చేయకుండా వదిలిపెట్టబోమని స్పష్టం.-వాహనం ఎంపికే వారి మనస్తత్వాన్ని తెలియజేస్తుందన్న ఓపీ సింగ్.-ఏసీపీ కుమారుడి ఘటనను ఉదాహరణగా పేర్కొన్న పోలీసు చీఫ్.-డీజీపీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన. జనం వాయిస్,డెస్క్:థార్ ఎస్‌యూవీలు, బుల్లెట్ మోటార్‌సైకిళ్లు నడిపే వారి ప్రవర్తనపై హర్యానా డీజీపీ ఓపీ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లరి చేసేవారు, పోకిరీలు ఎక్కువగా ఇలాంటి వాహనాలనే వినియోగిస్తారని, అందువల్ల వాటిని చూసీచూడనట్లు వదిలేయలేమని స్పష్టం...