చిట్టి ఇంతలా మారిపోయిందా..!

చిట్టి ఇంతలా మారిపోయిందా..! - రొమాంటిక్ సీన్స్‌తో షాక్ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా.జనం వాయిస్, సినిమా: ‘జాతిరత్నాలు’ సినిమాతో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఫరియా అబ్దుల్లా పేరు చెబితే ఇప్పటికీ చాలామందికి ‘చిట్టి’ పాత్రే గుర్తుకొస్తుంది. ఆ సినిమా తర్వాత కెరీర్ ఆశించినంత వేగంగా సాగకపోయినా, తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను నిలబెట్టుకునేందుకు ఆమె ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మధ్యలో చేసిన కొన్ని సినిమాలు పెద్దగా విజయం సాధించకపోయినా, సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటోలు, వీడియోలతో అభిమానులకు దగ్గరగా ఉంటూ తన పాపులారిటీని కొనసాగిస్తోంది.తాజాగా తిరువీర్...