ప్రేమే నేరమయ్యిందా?

ప్రేమే నేరమయ్యిందా?-కులాంతర వివాహంపై గౌరవ హత్య.-గర్భిణీ కుమార్తెపై తండ్రి అమానుషం.-గౌరవం పేరుతో రక్తపాతం.-సమాజానికి గట్టి హెచ్చరిక.జనం వాయిస్, కర్ణాటక, డిసెంబర్ 22: కులాంతర వివాహం చేసుకుందనే కారణంతో గర్భిణీ కుమార్తెను తండ్రే హత్య చేసిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కర్ణాటకలోని హుబ్బళ్లి జిల్లాలో చోటుచేసుకున్న ఈ అమానుషం ‘గౌరవం’ పేరుతో సమాజంలో ఇంకా ఎంత క్రూరమైన ఆలోచనలు బతికే ఉన్నాయో స్పష్టంగా చూపిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకే ఒక యువతి ప్రాణాలు కోల్పోవడం ప్రజాస్వామ్య సమాజానికి మచ్చగా మారింది. 19...