ఓ రెడ్డి బెల్టు షాపులో యువత మత్తుకు బందీనా..?

ఓ రెడ్డి బెల్టు షాపులో యువత మత్తుకు బందీనా..? బైక్ లు సెల్ ఫోన్లు తాకట్టు పెడుతున్నట్టు సమాచారం. మహాదేవపూర్ మండలంలో విచ్చలవిడిగా బెల్టు షాపుల దందా. పట్టించుకోని అధికారులు. జనం వాయిస్, మహాదేవపూర్, జూన్ 14: జయ శంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో విచ్చలవిడి బెల్ట్ షాపులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మహాదేవపూర్ వైన్ షాప్ ప్రక్కనే ఓ రెడ్డి బెల్టు షాప్ లో  యువత మత్తుకు బానిసై విచ్చలవిడిగా అప్పుచేసి తమ సొమ్ము తాకట్టు పెట్టినట్టుగా గుసగుసలు...