ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా?

ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా?జనం వాయిస్, వెబ్ డెస్క్, ఆగష్టు 16:ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదా?మీరు గ్యాస్ సిలిండర్ వాడుతున్నారా? ఆధార్ ఆధారిత e-KYC పూర్తి చేయలేదా? అయితే వెంటనే అప్రమత్తం అవ్వండి. ఆగస్టు 16 లోపు e-KYC పూర్తి చేయకపోతే, డొమెస్టిక్ ధరలకు LPG సిలిండర్లను పొందే అర్హతను కోల్పోవచ్చు. PMUY లబ్ధిదారులు సబ్సిడీని కోల్పోతారు. ఈకేవైసీని గ్యాస్ ఏజెన్సీకి వెళ్లకుండా, మీ ఫోన్‌లోనే ఆన్‌లైన్ ద్వారా పూర్తి చేయవచ్చు. సంబంధిత గ్యాస్ కంపెనీ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, Aadhaar FaceRD...