సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే మృతి.
జనం వాయిస్, సంగారెడ్డి:
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మిర్జాపూర్(N) సర్పంచ్ అక్కమ్మ (58) అనారోగ్యం తో బాధపడుతూ మృతి చెందింది. సర్పంచ్‌గా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే మృతి చెందిన అక్కమ్మ ఆమె మృతి పట్ల గ్రామంలో విషాదచాయాలు అలుముకున్నాయి. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో 141 ఓట్ల తేడాతో BRS బలపర్చిన అభ్యర్థిపై గెలుపొందింది.